Buy Telugu Books about Western Philosophy Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Marxist Padakosam

మార్క్సిజాన్ని తెలుగులో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు, అధ్యాపకులకు, కార్యకర్తలకుగల అవసరాన్ని గుర్తించి అందుకు సహాయపడగల చిన్న పరిపూరక ప్రయత్నం మాత్రమే ఈ మార్క్సిస్టు పదకోశం. ఇందులో దాదాపు రెండు వందలకు పైగా ప్రవేశికలు (ఎంట్రీస్‌) ఉన్నాయి. వాటన్నింటిని తెలుగుభాషా వర్ణక్రమాన్ని అనుసరించి తిరిగి కూర..

Rs.45.00

Marxist Nighantuvu -..

వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెప్టిస్ట్‌ స్టడీ సర్కిల్‌', తన లక్ష్యంలో భాగంగా తన తొంభై మూడవ ప్రచురణగా తన ప్రచురణలలోని ఓ మైలురాయి వంటిదైన 'మార్క్సిస్టు నిఘంటువు'-1 తత్వశాస్త్ర విభాగం (ఇంగ్లీషు-తెలుగు) అనే ఈ బృహత్‌ గ్రంథాన్ని ముందుంచుతున్నది. మార్క్సిజాన్ని తెల..

Rs.315.00

Marxism Mula Sutralu..

దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుల్లో ఒకరూ, ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారులైన కీ.శే. కామ్రేడ్‌ కంభంపాటి సత్యనారాయణగారు (సీనియర్‌) రాసిన 'మార్క్సిజం మూలసూత్రాలు' అనే ఈ పుస్తకం కమ్యూనిస్టు కార్యకర్తలకు కరదీపిక లాంటిది. తత్వశాస్త్ర సాంఘిక పునాదుల నుండి భౌతికాంశాల విశదీకరణ వరకూ సూక్ష్మస్థాయిలో కంభం..

Rs.90.00

Cartoonlalo Marx

కార్టూన్లలో మార్క్స్‌ రచనలను, సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించాడు 'ర్యూస్‌'! ఈ పుస్తకం ఒక 'డైజస్ట్‌'!... మార్క్సిస్ట్‌ సిద్థాంతమూ, దాని చరిత్రా; ఆర్థిక వ్యవస్థా, పెట్టుబడి, శ్రమ, వర్గ వైరుధ్యం, వర్గపోరాటం, సోషలిజం మొదలైన విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థం అయ్యేట..

Rs.90.00

Sigmund Freud Jeevit..

ఆధునిక విజ్ఞానమనే మహా భవనానికి మూల స్తంభాలలో ఒకరు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. వైద్యశాస్త్రానికి, వైద్య శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రాధ్యాపకులకు, తాత్వికులకు విజ్ఞానప్రదాత. తన సుదీర్ఘ జీవితంలో అనేక వ్యతిరేక పరిస్థితుల్ని, కష్టాల్ని, దారిద్య్రాన్ని, వాటివల్ల కలిగే నైరాశ్యాన్నీ ఎదుర్క..

Rs.108.00

Freud Manovishleshna..

సెక్స్ పరంగా మీరు, మీ పిల్లలు సరిగా ఎదిగారో... ఒకటి చేయాలనుకొని మీరు తెలియకనే మరొకటి ఎందుకు చేస్తారు? ఇంటికి తాళం వేశామా లేదా అని మీరు వెనక్కి తిరిగి వస్తారా? మీకు చీకటంటే, సందులంటే, విశాల క్షేత్రాలంటే భయమా? మీరు వదిలించుకోవాలన్న ఆలోచనలు, మిమ్మల్ని వెంటపడి తరుముతున్నాయ..

Rs.54.00

Vudaravadam

ఉదారవాదమంటే ఏమిటి? అదెప్పుడు ఆవిర్భవించిది? దాని నుండి ఇంకా ఏమి ఆశించవచ్చు? ఉదారవాదిగా ఉండటం అంటే ఏమిటి? ఉదారవాద దృక్పథం ఈ నాటికీ ఎందుకింత ప్రభావాన్ని కలిగిస్తుంది? అనే అంశాలను వివరించడంతోపాటు ఉదారవాద భావన, ఆచరణల రెండింటి ప్రస్తుత పరిస్ధితిని, వాటి మదింపునూ ఈ గ్రంథం మనకు రేఖామాత్..

Rs.36.00

Marxism Ante Yemiti

ప్రపంచీకరణ పేరుతో సామ్రాజ్యవాదులు సాగిస్తున్న అమానుష దోపిడీని, అణచివేతలను, అదేవిధంగా తమ స్వప్రయోజనాల కోసం జాతీయ బూర్జువాలు, సామ్రాజ్యవాదుల కొమ్ముకాస్తున్న వైనాన్ని, అవగాహన చేసుకోవాలంటే మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉండటం ఎంతైనా అవసరం.  ఈ ధృక్పథాన్ని కలిగి ఉండాలంటే మ..

Rs.27.00

Greeku Tatvavettalu

తత్త్వశాస్త్రం, వేదాంతం - అంటే మామూలు మనుషులకు కాస్త చిన్న చూపే కాకుండా  వెటకారం కూడా ఉంటుంది. జీవితానికి, దీనికి అంత సాపత్యం లేదనుకుంటారు చాలామంది. నిజానికి జీవితాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే 'తత్త్వశాస్త్ర దర్శనం' కొంతలో కొంత అయినా ఉండి తీరాలని విజ్ఞుల అభిప్రాయం..

Rs.90.00

Viswa Darshanam

తత్వ శాస్త్రాధ్యయనం వల్ల ప్రయోజనం ఏమిటి? భౌతికశాస్త్రాలు అతివేగంగా పురోగమిస్తూ, మానవ జీవిత విధానాన్ని మార్చివేస్తున్న ఈ కాలంలో ఎవరికి కావాలి తత్వమీమాంస అని కొందరు ప్రశ్నించవచ్చు. ఇది అనాలోచిత వైఖరి, తత్వజిజ్ఞాస మానవ నాగరికతకే పునాది వంటింది. వివిధ కాలాలలో ప్రజల మత, సాంఘీక, నైతిక, రాజకీయ, ఆర్ధిక వ్..

Rs.225.00

Prapancha Prasidha M..

మతం అంటే ఏమిటి? ఏ మతం ఏ సందర్భంలో ఏ సంఘ ఔన్నత్యం కోసం పుట్టింది? ఏ మతం ఏమి చెప్పింది? అన్ని మతాలసారం ఒక్కటేనా? వీటన్నిటి సంక్షిప్త పరిశీలనే ఈ చిన్న పుస్తకం. సామాజిక సంక్షోభ సమయాల్లో మానవునికీ కొన్ని కట్టుబాట్లు తప్పనిసరయ్యాయి. సమాజం అల్లకల్లోలంగా తయారయ్యింది. వాటి నివారణక..

Rs.45.00

Asthitwavaadam

ఆధునిక కళ ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడో చేయి, అక్కడో కాలు, మూడు కాళ్లూ, విసరి వేసినట్లు, ఉంటున్నాయి. ఒక కొలను, కొలనులో తేలియాడే సిగరెట్లు-ఇలా ఒకదానికి మరోదానికి అంతన పొంతన లేని చిత్రాలు. ముఖాన్ని అంతా మింగివేసే ముక్కు, అరికాలులో కన్ను, కదాకారా కృతులతో గూడిన చిత్రాలు, మోనాలిసాకు మీ..

Rs.90.00

Prakpaschima Darsana..

రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిం..

Rs.117.00

Gnana Siddantham

నేటి మానవుడు పరమాణువులను చేధించాడు. అంతరిక్షయానానికి ఆయుత్తమౌతున్నాడు. వ్యక్తీకి సమాజానికి గల వైరుధ్యాలను పరిష్కరించే సోషలిస్టు యుగంలో నేడు మనం జీవిస్తున్నాం. వికసిస్తున్న జ్ఞానాని కనుగుణ్యంగా తన ఆలోచనలను మార్చుకోవటం మానవ స్వభావం. ఈ దృష్ట్యా జరిగినపుడు గతితార్కిక భౌతికవాద జ్..

Rs.113.00