ప్రపంచాన్ని మార్చిన మహత్తర సిద్ధాంతమైన మార్క్సిజాన్ని అత్యంత సులభంగా తెలియజెప్పే పుస్తకం ఇది. జాతీయ విప్లవకారుడు, భగత్ సింగ్ ముఖ్య సహచరుడు శివవర్మ హిందీలో చేసిన ఈ రచన తెలుగులో ఇప్పటికే పలు ముద్రణలు పొందింది. వివిధ సామాజిక రాజకీయ అంశాలపై మార్క్సిస్టు దృక్పథాన్ని క్లుప్తంగానూ, స్పష్టంగానూ వివరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good