Rs.180.00
Out Of Stock
-
+
1895లో మదనపల్లిలో జన్మించిన జిడ్డు కృష్ణముర్తి విన్నుత్నమైన తమ చిన్తనధరతో అశేష ప్రజల ఆదరనభిమానాలు పొందారు. ప్రపంచమంతట పర్యటిస్తూ చేసిన వారి ప్రసంగాలు విశ్వ విఖ్యాతి గనించాయి.
మానవుడి చేతనవర్తన్ని ఇంట కూలంకషంగా పరిసిలించిన తాత్వికులు లేరని చెప్పవచును.
మనసులు విప్పి తమ ఆరాటాలను, ఆకాంక్షలను, హ్రుద్యవేదనలను వినిపించిన ఆర్తులకు కృష్ణముర్తి బోధించిన ఆర్తులకు కృష్ణముర్తి అందించిన సందేశాన్ని ఈ సంపుటి పాటకులకు అందజేస్తున్నాము.