తత్వశాస్త్రం అంటే అదేదో పాషాణ పాకం లాంటిదని చాలా మంది భయపడతారు. గోపీచంద్‌ వ్రాసిన ఈ పుస్తకం ఆ భయాలన్నిటినీ పారద్రోలి అందరూ చదివి అర్ధం చేసుకోవచ్చని తెలియజెబుతుంది. - ఈనాడు

అధ్యయనానికి పురిగొల్పే రచన. తత్వశాస్త్రంపైన, తాత్వికాన్వేషణపైన ఆసక్తిని రేకెత్తించే గ్రంథం. తత్వశాస్త్ర గ్రంథాలు చదవనివారు తొలుత పరిచయం కోసం ఈ పుస్తకాన్ని చదవాలి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good