మనమంతా ఒకే బోటులో

డాక్టర్‌ లీ వెన్నియాంగ్‌ ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్‌ని మొదటిగా కనుగొన్న వ్యక్తి. అయితే అధికారులు ఆయనపై సెన్సార్‌ విధించారు. ఈ కాలంలో చైనీస్‌ చేల్సియా, లేదా ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ మాదిరిగా ఆయన నిజమైన హీరో. అందువల్ల అతను మరణించినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. చైనా రాజ్యాంగ యంత్రం ఈ సందర్భంగా వ్యవహరించిన తీరు ముందుగా ఊహించగలిగినదే. ఈ పరిస్థితిని హాంకాంగ్‌ జర్నలిస్టు వెర్నా యు చక్కగా వివరించారు. ''చైనా భావ ప్రకటన స్వేచ్ఛకు విలువ ఇచ్చి ఉంటే కరోనా వైరస్‌ సంక్షోభం తలెత్తవలసిన అవసరం ఉండేది కాదు. చైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ, ఇతర ప్రాథమిక హక్కులను గౌరవించకపోతే అటువంటి సంక్షోభం మళ్లీ తలెత్తే అవకాశం ఉంటుంది. చైనాలో మానవ హక్కులనేవి ఈ సంక్షోభానికి సంబంధించినంతవరకు, మిగిలిన ప్రపంచంతో సంబంధం లేనివిగా కనిపించవచ్చు, అయితే ఆ దేశంలో మానవ హక్కుల అణచివేత కారణంగా సంక్షోభం ప్రారంభమైంది. ఈ సమస్యను అంతర్జాతీయ సమాజం మరింత తీవ్రంగా పరిగణలోకి తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది.''...

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good