Buy Telugu Personality Development Books Online at Lowest Prices. Books written by authors like Yandamoori Veerendranath, B.V. Pattabhiram, Robin Sharma, Sadguru Jaggi Vasudev and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Goppa Alochanalu Sru..

ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది జనం డాక్టర్‌ డేవిడ్‌ జే.ష్వార్ట్జ్‌ రచించిన గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు చదివి తమ జీవితాలను మెరుగు పరచుకున్నారు. ప్రముఖ ప్రేరణ నిపుణుడు డాక్టర్‌ ష్వార్ట్జ్‌ ఆదర్శమైన ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలో, ఆస్తిపాస్తులను ఎలా సమకూర్చుకోవచ్చో, అన్నిటికన..

Rs.195.00

Body Psychology

తల వెంట్రుకల నుంచి పాదాల దాకా మన దేహంలోని వివిధావయవాలు - పరిణామ క్రమంలో ఎలాంటి అభివృద్ధిని సాధించాయి? (ఆంథ్రపాలజీ) - వివిధ సమాజాలలో వాటిపట్ల ఉన్న నమ్మకాలేమిటీ ? (సోషియాలజీ) - వివిధ సందర్భాలలో ఆయా అవయవాలు ఎలా స్పందిస్తాయి ? ఎలా ప్రవర్తిస్తాయి? (సైకాలజీ) పేజీ పేజీలో మీరు నూతన విషయాలన్ని తెలుసుకుంట..

Rs.100.00

Balalaku Bangaru Bat..

ఈ పుస్తకం మీ పిల్లలని ఆదర్సా విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు పిల్లల్లో నాయకత్వ లక్షణాలు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసానికి ఇది ఒక దిక్సూచి. 'ఈ పుస్తకంలో నైతిక విలువలతో ఉన్నత వ్యక్తిత్వం,  మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ, మీ రోల్ మోడల్ ఎవరో నిర్ణయించుకోండి, కదా..

Rs.150.00

Antar Bramanam

జీవితం అన్నిటికంటే విలువైనదన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా నిరూపించిన వారి వాస్తవాలను మీ ముందుంచడం ద్వారా విజయాన్ని అత్యంత సులభతరం చేయగల మానసిక వ్యవస్థని మీకు అందించడమే ఈ పుస్తకం ద్వారా నా ఆశ. అందుకోసం నీ అంతరాత్మని నువ్వు గెలుచుకునే మార్గం నేను ఈ నిజాల ద్వారా వేయడానికి ప్రయత్నించాను. కష్టకాలంలో నేను న..

Rs.100.00

101 Career Tips

మీ ఆత్మవిశ్వాసం ముందు ఏ శక్తి నిలువలేదు...... ఏ లక్ష్యాన్ని అయిన మీరు అవలీలగా సాధించగలరు...., మీ మీద మీకున్న నమ్మకంతోనే మిమ్మల్ని మీరు జయించగలరు...! ఈ ప్రపంచంలో విజేతగా రాణించగలరు....! మిమ్మల్ని విజయపధంలో నడిపించేందుకు… ఆత్మవిశ్వాసంతో మీరు పురోగమించేందుకు... ప్రముఖ కెరీర్ కౌన్సెలర్ కుమారి దుర్గ గారు..

Rs.99.00

Loya Nunchi Sikharan..

విద్యార్ధులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ ''మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి'' అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.  ''ఏ వయసులో?'' అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, ''ఇరవై అయిదేళ్ళకి'' అంటారు.  ''అప్పుడేమి జరుగుతుంది? ఉద..

Rs.150.00

Yuvatha Tho Jagathi ..

  లక్షలాది భారతీయులకు ఆదర్శమూర్తి నారాయణమూర్తి. వాణిజ్య నేతృత్వానికి మాత్రమే కాక నైతికతకీ, వ్యక్తిగత నడతకి కూడా విస్తృతంగా గౌరవించబడుతూ, ఆదర్శప్రాయుడైన ప్రతిష్టాత్మక వ్యక్తీ ఆయన. వినూత్న, పునరుజ్జీవ భారతావనిని ప్రపంచానికి దర్శింపసముఖం చేస్తున్నాడాయన. ఈ ప్రసంగాల సంకలనం ఎన్నో ఏళ్ల ..

Rs.260.00

Kothagaa Aaloochidda..

"ఒక సినిమాని ప్రేక్షకుడిగానేకాక రచయితగా, నాయకుడిగా, ఒక చిన్న పిల్లవాడిగా, ఒక మాస్ ప్రేక్షకుడిగా, ఒక మేధావిగా, ఒక కెమరామన్ గా అన్నికోణాలనుంచి చూసినప్పుడు  చాలా విషయాలు లోతుగా అర్ధమౌతాయి". ఇది 'మల్టీ డైమన్షనల్ ధింకింగ్'. "నిందించడం అనేది ఎయిడ్స్ కన్నా భయంకరమైన  అంటువ్యాధి. చెవుల ద్వారా వ్యాపిస్తుంది" ..

Rs.75.00

Pillalake Naa Hruday..

పిల్లలకే నా హృదయం అంకితం :    వి.ఎ. సుహోమ్లీన్‌స్కీ , అనువాదం: ఆర్వీయార్                                                                                మామూలుగా ఆరోగ్యంగా ఉండే పిల్లవాడికెవడికైనా ఈనాడు సెకండరీ విద్య బోధించవచ్చు. పిల్లల్ని తెలివైనవాళ్ళూ, మంద బుద్ధులు అని విభజించనవసరం ..

Rs.120.00

Meegurinchi Meeku Te..

తెలివితేటలు, మేధావితనము, ప్రతిభ, సామర్థ్యం, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అనేవి ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై వుండే శక్తులు. ఈ శక్తులను మనం పూర్తిగా వాడుకొని మన జీవితాలను ఉన్నతంగా మలుచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించి, ఆచరించినవారే మేధావులు గానూ, మహామేధావుల..

Rs.120.00

Good Student

 చదువులో ఛాంపియన్‌ కావడమెలా? అంధం తమ ప్రవిశన్తి యే2విద్యాముపాసతే| తతో భుయ ఇవ తేతమోయ విద్యాయాం రతా||    ఈశ ఉపనిషత్తు - 9 వుయ్‌ హ్యావ్‌ టు ఎడ్యుకేట్‌ ది చైల్డ్‌ టు సేవ్‌ హిమ్‌ ఫ్రమ్‌ ఎడ్యుకేషన్‌ : రూసో విద్య గురించి ప్రాచీన భారతీయుల, యూరోపియన్ల ఆలోచనా విధానానికి పై మాటలు అద్దం పడుతున్నాయి. చదువు లేకపో..

Rs.60.00

Andina Aakasam

ఎ.జి. కృష్ణమూర్తి ... ముద్ర కమ్యూనికేషన్స్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ ఎ.జి.కృష్ణమూర్తి 35 వేల రూపాయల పెట్టుబడితోను, ఒకే ఒక్క క్లయింట్‌తోను అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్ళలో ముద్ర భారతదేశంలోని అతిపెద్ద అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలలో మూడవ స్థానాన్ని, భారతీయ అడ్వర్టయిజింగ్‌..

Rs.50.00

Aina Gelavaalsinde

      మన భావాలలో కొన్ని ఉద్వేగాలు.. ఇంకొన్ని ఉద్రేకాలు ఆలోచనలు ఉద్వేగాలయినా, ఉద్రేకాలయినా సంఘర్షణలు తప్పవు... సంగ్రామాలు కాక తప్పవు అయినా జీవితంలో సక్సెస్‌ను సాధించక తప్పదు. ఉద్వేగాలతో ఉలిక్కిపడుతుంటాం... ఉద్రేకాలతో ఊపిరాడక సతమతమతుతుంటాం... దారీ తెన్నూ తెలియక తికమకపడుతుంటాం... మన తెలివితేటలన్నీ ఎటు ..

Rs.100.00

The Krishna Key

      ఐదువేల సంవత్సరాల క్రిందట, భూమ్మీద అవతరించాడు అద్భుతమైన వ్యక్తి కృష్ణుని నామంతో. మానవాళి మంచి మనుగడకోసం అతను చూపిన లీలలు ఎన్నో, ఎన్నెన్నో! ఆ నీలమేఘ శ్యాముడు తన అవతారం చాలిస్తే మా పరిస్ధితేమిటని మానవజాతి రోదించింది. కాని రాబోయే అంథకార బంధురమైన యుగం - కలియుగం -లో తమ కొత్త అవతారంగా భూమ్మీదికి తిరి..

Rs.449.00

Mee Medaduki Padunen..

      నేటి బాలసాహిత్య నిర్మాతలలో వాసాల నరసయ్యగారొకరు. వీరు కరీంనగర్‌ జిల్లా చౌలమద్దిలో 1942లో జన్మించారు. మెట్‌పల్లిలో చదివారు. స్కూలు మాస్టారుగా ఉద్యోగజీవితం ప్రారంభించి, పోస్టు మాస్టారుగా రిటైరయ్యారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే 1955లో ''సాగంధికాహరణము'' వీధి నాటకం రచించారు. 1958 -..

Rs.40.00

Hrudayajwala

      జీవితాన్ని, జీవితసారాన్ని, ఆత్మను తనలో నింపుకునే మన అస్ధిత్వం యొక్క అంతర్భాగమైన హృదయం గురించే ఈ గ్రంథం తెలియజేస్తుంది. పాశ్చాత్య నాగరికత హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సును పెంచిపోషించింది. దాని ఫలితంగా ఈ పోటీలో సంవత్సరం తర్వాత సంవత్సరం అభివృద్ధి చెందే శక్తివంతమైన సాంకేతిక..

Rs.150.00

Meeku Udyogam Kavala..

      ఉద్యోగం పురుష లక్షణం, పురుష లక్షణం అంటే స్రీలు ఉద్యగం చేయకూడదా? ఉద్యగం స్రీ లక్షణం కదా ? అని ప్రశ్నించకండి . అనే విషయం ప్రక్కన పెడితే ఉద్యోగం ఒక మంచి లక్షణం అనే అర్ధానికి పరిమితమవుదాం. ఉద్యోగం కావాలంటే పురుషులు, స్రీలు కాని ఏమి చేయాలి ? ఉద్యోగం సంపాదించడం కోసం ఎటువంటి జాగ్..

Rs.70.00

Medhavi Kavadam Yela..

      సమస్యలను పరిష్కరించే విధంగా ఇష్టమైన రంగాలలో రాణించడానికి కొన్ని చిట్కాలు అందచేయడమే ఈ పుస్తక లక్ష్యం. బాగా చదువుకుని మంచి పర్సంటేజ్ మార్కులు తెచ్చుకునే విద్యార్ధులకు సైతం ఇంటర్ కు వచ్చే సరికి వారిపై అధిక వత్తిడిని పెంచేందుకు ఇంకా మంచి ర్యాంకు సంపాదించేందుకు పిల్లలను రెసిడెన..

Rs.25.00

3 Po Lu

      జీవితం ఒక క్రీడ.. చదువు ఒక క్రీడ .... ఇందు గలదు, అందు లేదు అనే సందేహము వలదు... పోరాటము సర్వాంతరము వ్యాపించే ఉన్నది. వైఫల్యాల్ని విజయాలుగా మార్చే ముందు వైఫల్నాన్ని తొలగించుకోవాలి ! అంటే విద్యార్ధి కేవలం పాస్ అయితే ఫెయిల్ నుంచి తప్పించుకున్నట్లే. కాని విజయము కలిగినట్లు కాదు.. రాంకు రావాలిగా... ..

Rs.130.00

Uttama Vidyardhi Kav..

      ఉత్తమ విద్యార్ధి అంటే ఎవరు ? ప్రతి తల్లి దండ్రులు తమకు శక్తికి మించి డబ్బుని ఖర్చు చేసి పెద్ద బిల్డింగ్స్ వున్న ఎ సి. గదుల్లో చదివిస్తే ఉత్తమ విద్యార్ధి అవుతాడా ? డబ్బును వెదజల్లి ఒక పిల్లవాడి వ్యక్తిత్వాన్ని మార్చగాలుగుతామా ? తమ శక్తికి మించి డబ్బును ఖర్చు పెట్టి..

Rs.25.00