Buy Telugu Personality Development Books Online at Lowest Prices. Books written by authors like Yandamoori Veerendranath, B.V. Pattabhiram, Robin Sharma, Sadguru Jaggi Vasudev and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Yuvatarama Meluko

ఈ ''యువతరమా మేలుకో''లో నరేష్‌ ఇండియన్‌ మనకు తెలిసిన విషయాలనే ఎంతో అద్భుతంగా మనసుకు హత్తుకునేలా యువతరానికి వారి కర్తవ్యాలను గుర్తు చేస్తూ వారి జీవితాన్ని 'ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి' ఎలా తీసుకెళ్ళాలో 'భగవద్గీతలో భగవానుడు అర్జునికి' చెప్పిన రీతిలో నరేష్‌ ఇండియన్‌ మనకు చెప్పడం..

Rs.70.00

Mee Gnapaka Saktini ..

తుప్పు పట్టిన ఇనుములాంటి మెదడుని, చదివి నేర్చుకునే విషయాల్ని పట్టుదల, శ్రద్ధ, ఏకాగ్రత లాంటి భావోద్వేగాలతో ఆకర్షించి జ్ఞాపకం ఉంచుకునే బలమైన అయస్కాంతం ముక్కలా నా పాఠకులు వారి మనస్సుని, మెదడుని తయారు చేసుకోవడానికి ఈ పుస్తకం వ్రాశాను. కుళ్ళిపోయిన పండుని తిరిగి తియ్యటి ఫలంగా మార్చేయగల..

Rs.180.00

Manassulo Memory Pow..

ఈ పుస్తకాన్ని చదివితే అనంతమైన జ్ఞాపకశక్తి వస్తుందని నేను మీకు మాట ఇవ్వలేనుగాని మీరు అనుకున్న స్ధాయికి మీ మెమరీ పవర్‌ అభివృద్ధి కావడానికి ఈ పుస్తకం నూరు శాతం ఉపయోగపడుతుందని, అంతేకాకుండా ఈ పుస్తకంలో నేను చెప్పినది చెప్పినట్టుగా పాటించినవాళ్ళకి, తమ మనస్సుని తామే కంట్రోల్‌ చేసుకునే శ..

Rs.250.00

Gnapaka Sakthi - Cha..

ప్రి కేజీ నుంచి పి.హెచ్‌.డి. దాకా మన విద్యావిధానంలో ఎలా చదవాలి అన్నదాన్ని గురించి, అభ్యాసానికి (లెర్నింగ్‌కి) మూలమైనజ్ఞాప్తి గురించి ఏ దశలోనూ బోధించటం జరగటం లేదు. ఎవరికివారు ఆ విషయాన్ని ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ (యత్న దోషాల) ద్వారా నేర్చుకోవాల్సిందే. జ్ఞాపకశక్తి గురించి, చదువుల్లో కౌశల్యం గురించి ఇంగ్లీ..

Rs.40.00

Vijayavantamga Samay..

తెలివిగా పనిచేయండి, కష్టించి కాదు మీ సమయం అంతా ఎక్కడికి ఎగిరిపోయిందా అని తరచుగా ఆశ్చర్యపోతుంటారా? చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉందని ఒత్తిడికి లోనవుతుంటారా? ఈమెయిళ్ళు, మొబైళ్ళు, వర్తమానాలు సత్వర స్పందన కోరుతూ ఒత్తిడికిలోను చేస్తున&్న తరుణంలో, అన్ని పనులనూ సత్వరమే చేయడమన్నది కష్టసాధ్యంగా మారింది...

Rs.175.00

Success Management

మీలోని 'బెస్ట్‌'ని బయటికి తీసుకువచ్చే అత్యంత విలువైన పుస్తకం సక్సెస్‌ మేనేజ్‌మెంట్‌ ..

Rs.120.00

Vijayeebhava

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. వ్యక్తిత్వ వికాసపు మూల సూత్రాలను తమ..

Rs.300.00

Samagra Vyaktitwa Vi..

పుట్టీన్నుంచి చుట్టూరా ఉండే మనుషుల నుండి, పరిసరాల నుండి పిల్లలు అనుకరణ ద్వారానే చాలావరకు నేర్చుకుంటారు. తల్లి వంట గిన్నెలతో వంట చేస్తుంటే పిల్లలు కూడా వంట గిన్నెలన్నీ ముందేసుకొని వంట వండినట్లు ఆట ఆడుకుంటారు. సమగ్ర వ్యక్తిత్వ వికాసం శిక్షణ ద్వారా, ఆచరణ ద్వారా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. సమగ్..

Rs.185.00

Jeevana Madhuryam

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. యువతీ యువకుల్లో అన్నిరకాల సంకోచాలను, భయ..

Rs.200.00

Bidiyam Vaddu

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. తమను తాము సవ్యంగా వ్యక్తీకరించుకోలేక..

Rs.150.00

Antharangika Salahal..

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. ఎవరితో చెప్పుకోలేని, మరొకరితో పంచుకో..

Rs.200.00

Aalochana Niyamalu

సర్‌శ్రీ ఆధ్యాత్మిక జీవనయానం బాల్యంలోనే ప్రారంభమైంది. అనేక దర్శనాలు, యోగ విధానాల ద్వారా నడిచింది. సత్యాన్వేషణ కోసం ఆయన తన అధ్యాపక వృత్తిని విడిచిపెట్టారు. సుదీర్ఘకాల ప్రయత్నంతో పరమసత్యాన్ని తెలుసుకోవడంలో వారి ఆధ్యాత్మిక అన్వేషణ ముగిసింది. ''సత్యం ప్రకటించే అన్ని మార్గాలూ భిన్నంగా మొదలౌతాయి కాని అన్న..

Rs.90.00

Melukondi Lakshyaann..

మొహమాటం లేకుండా "కాదు" అని చప్పటం నేర్చుకోండి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే మనుషులకు దూరంగా వుండండి మీ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చుకోండి వ్యాకులత కలిగించే అంశాల జోలికి పోకండి చేయాల్సిన పనుల జాబితా రాసుకోండి ఉబ్బరం వచ్చేదాకా కడుపులో దాచిపెట్టకుండా మనోభావాలను వెలిబు..

Rs.75.00

College Campus

కాలేజీల్లో అడుగు పెడుతున్న యువతీ యువకులకు ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మార్గదర్శి ఇస్తున్న అద్భుతమైన సలహాల పుస్తకం ఇది. ర్యాగింగ్‌కు భయపడకండి. కాలేజీ పరిసరాలు తెలుసుకోండి. కొత్తవారిని పలకరించండి. అన్ని పుస్తకాలూ చదవండి. కష్టమైనది మ..

Rs.60.00

Vijaya Padham

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనోవిజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాసపత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంఆ ప్రభావితం చేసే రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. ఈనాడు ఆదివారంలో ప్రచ..

Rs.300.00

Adrustam Ante

'అదృష్టం' ఈ మాట ప్రపంచంలోవున్న అన్ని భాషలలో ఒక అద్భుతమైన పదం. ఈ పదానికి ఒక నిర్వచనం అనేది లేదు. అనుభవజ్ఞులు తమ అనుభవాలతో ఈ పదానికి రకరకాలుగా నిర్వచనం తెలిపారు. ఏది ఏమైనా మనకు కనిపించె 'అదృష్టం' అంటే వృత్తికి,  ప్రవృత్తికి సంబంధంలేని, ఎప్పుడూ ఊహించని, మన స్ధితికి మించిన అత్యున్నత అవకాశాలు రావడమే అదృష..

Rs.75.00

Vyaktitwa Vikasa Kat..

ప్రాప్తాన్ని నమ్ముకు కూర్చుంటే.... నీవు వట్టి మనిషివి, నిన్ను నువ్వు ఆవిష్కరించుకుంటే అణుశక్తివి ! నాయకుడు తన అనుచరులని లక్ష్యం దిశగా నడిపించాలి అతని మాటలు మెదడుని కాక మనసుని తాకాలి హృదయపు తలుపులని తెరిచే తాళం చెవి 'కథ'. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యక్తులకి, సంస్థలక..

Rs.90.00

Naa desa Yuvajanular..

నా దేశ యువజనులారా - ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం నా ప్రజలు తాము ఏది కలగంటున్నారో దాన్ని సాధించగలరని వాళ్ళకి చెప్పబోవడం కన్నా మహత్తరమైన కార్యక్రమం నా ముందు మరేది ఉండగలదు ? నూరు కోట్ల జాతి జనులు విదేశాలకు ముడిసరుకుల్నీ, చౌక ధరలకు కూలివాళ్ళనీ అమ్ముకుంటూ ఉండిపోగూడదనీ, ఇతర జాతులు తయారు..

Rs.100.00

Soft Skills (Telugu)

నా ప్రియమైన యువమిత్రులారా! మిమ్మల్ని మీరు విశ్వసించి అన్ని రకాల ఫోబియాలు మనం తెచ్చి పెట్ట్టుకున్న వేనని, కనుక మనమే వాటికి  మంగళం పాడగలమని గ్రహించండి. అప్పుడప్పుడు మనలో ప్రతి ఒక్కరిమీద జీవితం మట్టి కుమ్మరిస్తూ వుంటుంది. ఈ మట్టిని ఎప్పటికప్పుడు విదుల్చుకొని పైకి చేరుకోవటమే కిటుక..

Rs.60.00

Soft Skills (English..

This book is a collection of essays on topics related to Soft Skills development. Soft Skills are skills that all of us need but which are unfortunately, not taught in schools. These are skills that are inherent in us but which need to be brought out. Salient f..

Rs.90.00