Buy Telugu Personality Development Books Online at Lowest Prices. Books written by authors like Yandamoori Veerendranath, B.V. Pattabhiram, Robin Sharma, Sadguru Jaggi Vasudev and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Anyonya Dampathyam

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. దాంపత్యానుబంధాన్ని మధుర అనుభవాల మాలి..

Rs.200.00

Mind Your Mind (Engl..

What is Yoga? What is Meditation? It is nothing but concentration.  That means we should put our mind on the work for what we are attending at present.  It is a known fact to all of us, at times the situation of body present and mind absent occurs.  Why it happens? (This is nothing bu..

Rs.100.00

Vidyarthulaku Psycho..

    సైకాలజీ అంటే మానసిక లేదా మనస్తత్వ శాస్త్రం. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ చూసినట్లయితే మెదడును అర్థం చేసుకునే శాస్త్రం. మెదడు ద్వారా మన ప్రవర్తనను ప్రభావితం చేసే శాస్త్రం. సైకాలజీకు, సైకియాట్రీకు తేడా వుంది. సైకియాట్రీ అంటే మానసిక రోగాలకు సంబంధించిన చికిత్స. 20వ శతాబ్ధంలో సైకాలజీ అంటే జీవరోగాల..

Rs.100.00

Pelliki Mundu Okka K..

ప్రీమ్యారిటల్‌ కౌన్సిలింగ్‌ని పెళ్ళికి ముందు ఎందుకు తీసుకోవాలి? ప్రేమ పెళ్ళికి సిద్ధపడే ముందు పరిస్ధితులను అంచనా వేయడం నేర్చుకోండి, ఆడవారి మనస్తత్వం I మగవారి మనస్తత్వం, భార్యభర్తలను విడాకులవైపు నడిపించే ప్రౌడిజం, ప్రీమ్యారిటల్‌ కౌన్సిలర్‌ ఇచ్చే సలహాలు, సూచనలు, పెరిటో...80-20 సూత్..

Rs.130.00

Viswam Neeku Darpana..

      యోధానుయోధుడు, యుద్ధంలో ప్రవేశించేటప్పుడు తీసుకువెళ్లేది, ఖడ్గమో, డాలో, శూలమో, బాణమో కాదు, అంతర్మథనం చేసుకొనేందుకు ఉపయోగపడే అగుపించని దర్పణమేదో అది తీసుకొని వెళ్తాడు. ఆ దర్పణంలో కనిపించే ప్రతిబింబాన్నీ అవలోకించి, విశ్లేషించి నిజమైన వ్యక్తిగా, ఉత్తమ నాయ..

Rs.90.00

Copycat Marketing 10..

మీ ఫలితాలు మీకు నచ్చకపోతే, మీ పద్ధతి మార్చుకోండి ''ప్రస్తుతం మనకి రెండు విషయాలు చాలా అవసరం. మొదటిది పేదల జీవన పరిస్థితులను గురించి సంపన్నులు తెలుసు కోవడం, రెండవది సంపన్నులు ఎట్లా కార్యసాధన చేస్తారో పేదలు తెలుసుకోవడం.'' - జాన్‌ ఫోస్టర్‌ జీవితంలో అభివృద్ధి సాధించాలంటే మనం ముందే ఏర్పరిచి వుంచుకున్న అభ..

Rs.115.00

Prasnale Samadhanalu

ప్రశ్నలే సమాధానాలు పుస్తకంలో ఎలన్‌ పీజ్‌ మొదటిసారిగా నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌లో సర్వోత్తమమైన నైపుణ్యాల గురించి రాశారు. వాణిజ్య క్షేత్రంలో పరీక్షింపబడి రుజువు చేయబడిన నైపుణ్యాలు, వ్యూహాల గురించి సరళమైన భాషతో కొనసాగిన ఈ రచన - నెట్‌వర్కింగ్‌ బిజినెస్‌ను సమర్థంగా నెలకొల్పి అనూహ్యమైన రీతిలో ఘనవిజయాలు సా..

Rs.125.00

Gnapaka Sakthi Mahim..

రెండు నిముషాలలోపు 20 విభిన్న వస్తువుల పట్టిక గుర్తుంచుకోగలరా? ఒక పార్టీకి వచ్చిన వాళ్ళందరి పేర్లూ గుర్తుంచుకోగలరా? ఐదు నిముషాల లోపు 100 సంవత్సరాల క్యాలెండర్‌ను మీరు కంఠతా పట్టగలరా? ఎవరిదైనా పుట్టినరోజు గానీ అతని జేబులో ఎంత ధనం ఉందో గానీ అతను మీకు చెప్పకుండా మీరు చెప్పగలరా? టెలిఫోను నంబర్లు, పాస్‌వర..

Rs.185.00

Prapanchanni Marchiv..

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వాణిజ్యవేత్తలతో కలిసి భోజనం చేయడానికి కూర్చుని, వారితో సంభాషణ చేయగలిగితే? మీరు వారిని ఏమి అడుగుతారు? వారు మీకు ఎటువంటి పరిజ్ఞానాన్ని ఇస్తారు? స్టీవ్‌ జాబ్స్‌, జాక్‌ మా, బిల్‌ గేట్స్‌, ఎలాన్‌ మస్క్‌, మార్క్‌ జూకర్‌బర్గ్‌ వంటి దార్శనికులజీవితం, వ్యాపార పాఠాలనుంచి స్ఫూర్త..

Rs.225.00

Sale

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.540.00 Rs.450.00

Spoorthy Pradaatalu

అసలు విజేత అంటే ఎవరు? విజయం అంటే ఏమిటి? విజయం సాధించడమంటే కేవలం డబ్బు సంపాదించడమేనా.. ఒకవేళ అది పాక్షిక సత్యమే అనుకుంటే మనిషి ఎంత డబ్బు సంపాదిస్తే సంతృప్తమౌతాడు. అనంతానంత స్థాయిలో సంపాదించి ప్రంపచ ధనవంతునిగా ఎదిగిన తర్వాత ... తర్వాత ఏమిటి? ఈ డబ్బు లేక సంపద సంపాదనకంటే పరమమైన సాధన ఏదైనా ఉందా. ఉంటే అద..

Rs.100.00

Exam Warriors

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్‌ వారియర్స్‌ యువతకు ప్రేరణనిచ్చే పుస్తకం. సరళమైన, సంభాషణాత్మక శైలిలో రచించిన ఈ పుస్తకంలో విద్యార్థుల కోసం ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి 25 మంత్రాలున్నాయి. ప్రతి మంత్రం తర్వాత ఆసక్తిదాయకమైన యాక్టివిటీలు కూడా ఉన్నాయి. వీటిని పుస్తకంలో కాని, నరేంద్ర మ..

Rs.200.00

Gattiga Anuko Ayipod..

గట్టిగా అనుకో అయిపోద్ది... నిజమే, సంకల్పబలం వుంటే సాధ్యం కానిదేముంది? భారతదేశాన్ని అణుసంపత్తి గల దేశంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కల దేశంగా మార్చింది అబ్దుల్‌ కలాం గారి సంకల్పమే. అదే ఇప్పుడు దేశసంపదగా మారింది. ఈ దేశానికి స్వాతంత్య్రం సాధించాలన్న మహాత్మాగాంధీ ధృఢ సంకల్పమే దేశ మాతను దాస్యశృంఖలాల నుం..

Rs.120.00

Mee Vijayaniki Chitk..

      బుధి హీనులు మాత్రమే తమ అభిప్రాయాలను, ఆలోచనలను మార్చుకోకుండా వుంటారు. విజయానికి రెండు ప్రధాన సూత్రాలు ఉన్నాయి. అవేమిటంటే? మొదట ఆలోచించు, తర్వాత ఆత్మవిశ్వాసంతో ఆచరించు. నిరాస, నిస్ప్రుహలకులోనుకకుండా ప్రయత్నం కొనసాగిస్తే ఎ పనిలోనైన విజయం సాధించగలరు. ఇబ్బందులు ఎదురైనప్పుడు..

Rs.60.00

Excellence Saadhinch..

ఆశించిన ఫలితాలు సాధిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి. ఈ సృష్టిలో జన్మించిన ప్రతి వ్యక్తిలోను అద్భుతమైన శక్తి ఉంది. నిద్రాణమైన ఆ శక్తిని గుర్తించి మనిషి జీవితకార్యంపై కేంద్రీకరిస్తే జీవితాన్ని అర్ధవంతంగా, అమూల్యంగా, అద్వితీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. వ్యక్తిలోని ఆ శక్తి వ్యక్త..

Rs.130.00

Vidya Helpline Caree..

Nirmaan Organization is not-for-for-profit organization started by a group of BITS - Pilani University students in 2005 with a passion to make India a developed Nation. Vidya Helpline is one of the flagship projects of Nirmaan started in 2010 with a focus on career guidance to the students and dropo..

Rs.100.00

Body Psychology

తల వెంట్రుకల నుంచి పాదాల దాకా మన దేహంలోని వివిధావయవాలు - పరిణామ క్రమంలో ఎలాంటి అభివృద్ధిని సాధించాయి? (ఆంథ్రపాలజీ) - వివిధ సమాజాలలో వాటిపట్ల ఉన్న నమ్మకాలేమిటీ ? (సోషియాలజీ) - వివిధ సందర్భాలలో ఆయా అవయవాలు ఎలా స్పందిస్తాయి ? ఎలా ప్రవర్తిస్తాయి? (సైకాలజీ) పేజీ పేజీలో మీరు నూతన విషయాలన్ని తె..

Rs.125.00

Campus Interview

Compus Interviews are conducted by the companies, especially, IT companies, in the Engineering colleges to select candidates for the jobs in theri organisations. To be secufssful in the Campus interviews , the candidates have to develop good communication skills in English besides that, they have to..

Rs.350.00

Meerem Matladuthunna..

    ఒక మనిషి బలం బలహీనతలు అతడి మాటల ద్వారానే తెలుస్తాయి. ఈ మాటల ప్రయోగం చేతగాకపోతే చాలామందిని అధ:పాతాళానికి తొక్కేస్తాయి. ఉన్నతమైన ఈ మాటలే ఒక మనిషిని ఆకాశమంతగా నిలబెడతాయి. ఈ మాటలు ఉన్నతంగా వుండాలన్నా, నీచంగా వున్నాయన్నా అతడి బుద్ధినే చూపిస్తాయి.     ఒక మనిషి ఆత్మవిశ్వాసమే..

Rs.135.00

AK 97

ఈ సంకలన గ్రంథంలోని శ్రీ ఖాన్‌ రచించిన కథలన్నీ యువకులకు ఉత్తమ సందేశాన్ని అందించి, నైతిక మార్గ ప్రవర్తకులుగా ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు.  అన్ని కథలూ, ఒకటి రెండు పేజీలకు మించినవి కాకపోవడం చేత, ఫలితాలు ఒక్క బిగిలో చదివి ఆనందించేవిగాను, వాళ్లను ఆలోచింపజేసేవిగానూ ఉండడం వీటి మరొక వైశిష్ట్యం. Pa..

Rs.175.00