Rs.75.00
In Stock
-
+
''అసాధ్యం'' అనే పదంలోనే సాధ్యం అని కూడా ఉంది. అసాధ్యం అని కూర్చుని పోకుండా సాధ్యమంటూ ముందుకు సాగేవారే సక్సెస్ సాధించడానికి అర్హులు. అది ఎలా సాధించాలి? అనుకుంటే... ఈ ''సక్సెస్మంత్ర'' చదివి తీరాల్సిందే''.
''సక్సెస్ మంత్ర పుస్తకంలో చాలా మంత్రాలున్నాయి. ఉద్యోగస్తులు, వృత్తి వ్యాపారాల్లో ఉననవారు, పిల్లలు, పెద్దలు, అందరికీ ఇందులో అత్యంత విలువైన చిట్కాలు, సలహాలు ఉన్నాయి''.
''మంత్రాలకు చింతకాయలు రాలవని కొట్టి పడేయకండి. చింతకాయలు రాలబోతున్నాయి. వెంటనే ''సక్సెస్ మంత్రాలు'' చదవండి''.
Pages : 160