బుధి హీనులు మాత్రమే తమ అభిప్రాయాలను, ఆలోచనలను మార్చుకోకుండా వుంటారు. విజయానికి రెండు ప్రధాన సూత్రాలు ఉన్నాయి. అవేమిటంటే? మొదట ఆలోచించు, తర్వాత ఆత్మవిశ్వాసంతో ఆచరించు. నిరాస, నిస్ప్రుహలకులోనుకకుండా ప్రయత్నం కొనసాగిస్తే ఎ పనిలోనైన విజయం సాధించగలరు. ఇబ్బందులు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడితే విజయం సిద్ధిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good