జీవితం విలువను చమత్కారంగా తూచిన వ్యక్తిత్వ వికాస పుస్తకం 'కాలం మరణించింది...!'

ఏ మనిషి జీవితం ఆ మనషికి విలువైంది. జీవితాన్ని జయించడమంటే నిన్ను నువ్వు జయించినట్లే. జయంచడమనగా అనుకున్నది సాధించడం. అదేవిధంగా నీ మనసును జయిస్తే నువ్వో చక్రవర్తివే. 'నీ మనసే నీ జీవితం' అంటారు మరోచోట. ''నమ్మితే ఏదైనా సాధ్యం'' అంటారు రచయిత. ఇంకోచోట జవజీవాలే జ్ఞానమంటారు. ఈవిధంగా చెప్పుకుపోతే ఎన్నో జీవిత సత్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

మీ జీవితం వెల ఎంత?

మనసు దాని సొగసు!

జీవితాన్ని జయించవచ్చు!

వయసు పలిచింది!

అజ్ఞానులు నిద్రపోతూ వుంటారు.

చింతాకు నమలండి!

పిరికివాళ్ళు అనుక్షణం చస్తారు.

నాక్కొంచం నమ్మకమివ్వు.

కాలం మరణించింది - 

నీవు జీవించావు.

Pages : 178

Write a review

Note: HTML is not translated!
Bad           Good