ఇతరుల ఇష్టమైన విషయాలలో ఆసక్తిని చూపిస్తూ, వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. ఆ ఆసక్తిలో మిమ్మల్ని మీరు కాసేపు తాత్కాలికంగా మరచిపోగాలగాలి.
'నేను నది యిలాంటి వాటికన్నా ఎక్కువగా బహువచనలను వాడినట్లయితే అది మీ ఔనత్యాన్ని చాటి చెబుతుంది.
ఇలా అనేక విషయాలపై మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కు దోహదపడే విధంగా ఈ పుస్తకం ద్వార మీకు తెలియజేస్తున్నాను నా ప్రయత్నం విజయవంతం అవుతుందని భావిస్తున్నాను.