తెలుగుభాషా సమితిచే ఉత్తమ నవలగా ఎన్నుకోబడి, తెలుగునాట మధ్యతరగతి కుటుంబ చిత్రణలో అప్పటికి, యిప్పటికీ సాటిలేనిదని నిరూపించుకుని, తెలుగులో వంద సంవత్సరాల నుంచి వెలువడిన ఉత్తమ నవలలో ఒకటిగా విశ్లేషకులచేత శ్లాఘించబడిన అపూర్వ గ్రంథం.
ఆంధ్రశరత్గా, పెంకుటిల్లు వేణుగోపాలరావుగా ఈ రచయితకు చిరస్థాయి కీర్తినార్జించి పెట్టి, చరిత్ర సృష్టించిన నవలా రాజం.
ప్రతి యింటా వుండవలసిన అపురూప గ్రంథం పెంకుటిల్లు