Rs.200.00
In Stock
-
+
పేరుని బట్టి ఇది రచయితలకి, నేరాలకి సంబంధించిన పుస్తకం అని తెలిసిపోతుంది. ఇందులో ప్రతీ కథలో ప్రధాన పాత్ర రచయిత, లేదా వారి అభిమాని, సంపాదకుడు, పబ్లిషర్, ఒక్కోసారి లైబ్రరి లాంటివి తప్పనిసరిగా ఉంటాయి.
రచయితల్లో ఊహాశక్తి అధికం. దాన్ని వారు క్రైం రచన చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి చక్కటి కథలు సృష్టించబడుతున్నాయి. అదే రచయిత తన మేధస్సుని ఓ నేరం చేయడానికి ఉపయోగిస్తే?
అతను పట్టుబడతాడా?
మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇంగ్లీష్ నించి తెలుగులోకి అనువదించిన పెన్ అండ్ గన్ లోని క్రైం కథలన్నీ ఆసక్తి కలిగించేవే.
పేజీలు : 200