ప్రీమ్యారిటల్‌ కౌన్సిలింగ్‌ని పెళ్ళికి ముందు ఎందుకు తీసుకోవాలి? ప్రేమ పెళ్ళికి సిద్ధపడే ముందు పరిస్ధితులను అంచనా వేయడం నేర్చుకోండి, ఆడవారి మనస్తత్వం I మగవారి మనస్తత్వం, భార్యభర్తలను విడాకులవైపు నడిపించే ప్రౌడిజం, ప్రీమ్యారిటల్‌ కౌన్సిలర్‌ ఇచ్చే సలహాలు, సూచనలు, పెరిటో...80-20 సూత్రాన్ని మీ జీవితంలో ఉపయోగించండి, కొత్త కొత్తగా, భయం భయంగా మొదటి రాత్రి, బ్రతకనేర్చిన భర్త-బ్రతకనేర్చిన భార్య, పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి చేసుకోకుండా ఉండలేరా? చూపులు కలసిన శుభవేళ, మ్యారిటల్‌ హ్యాబిట్స్‌ అడ్జస్ట్‌మెంట్‌, అందమైన భార్య, అందమైన భర్త, ఏ వయస్సులో పెళ్ళి చేసుకోవాలి! ఇష్టంIప్రేమ... ఇలాంటి ఆసక్తికరమైన అనేక వైవాహిక జీవితంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాన్ని ఈ పుస్తకంలో రచయిత రంజిత్‌ కుమార్‌ గారు చాలా చక్కగా వివరించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good