Rs.180.00
In Stock
-
+
ఈ పెద్ద వంటల పుస్తకంలో పప్పులు, కూరల వంటలు, నిలవ పచ్చళ్ళు, వేపుళ్ళు, పులుసులు, సాంబార్లు, రైస్ ఐటమ్స్, స్వీట్స్, దోశె వెరైటీలు, పుల్కాలు, చపాతీలు, స్టార్ ¬టల్ వంటలు, చిన్న పిల్లల వంటలు, పసిపిల్లల కోసం వంటలు, సూప్స్, పసిపిల్లల జావలు, డ్రింక్స్, టిఫిన్స్, రసాలు, చాక్లెట్స్, జామ్స్, మసాలా వెరైటీస్, సలాడ్స్, బేకరీ ఐటమ్స్, పొడులు, సూపర్ టేస్ట్ వంటలు, ఇంకా ఎన్నెన్నో .... వంటల గురించి, వాటి తయారీ గురించి సవివరంగా తెలిపిన పుస్తకం ఈ ' పెద్ద వంటల పుస్తకం'.