Rs.35.00
In Stock
-
+
దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో వైశాల్యంలోను, వైశిష్యంలోను అత్యంత ప్రత్యేక కల నది గోదావరీ. దక్షిణ గంగగా కీర్తించబడే గోదావరి యొక్క జననాది విశేషాలను ''పావన గోదావరీ'' పేరిట గ్రంథరూపంలో సవినయంగా మీ ముందుంచారు రచయిత. గోదావరి యొక్క సమగ్ర వైభవాన్ని సంగ్రహంగా ఈ చిన్న గ్రంథంలో పొందుపరిచారు.