భవిష్యత్తరాలయిన నేటి పిల్లలు పర్యావరణ కాలుష్యం గురించి ప్రాథమిక స్థాయిలోనే తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందుచేతనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖవారు 'ఎంపిక చేసిన కొన్ని ఉన్నత పాఠశాలల్లో' పర్యావరణ క్లబ్బులను ఏర్పాటు చేశారు. ఈ గ్రంథం ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. - ఆళ్ళ అప్పారావు

పేజీలు : 74

Write a review

Note: HTML is not translated!
Bad           Good