తామరాకు మీది నిటి బొట్టులంట్ ఈ భౌతిక దేహం ఏ నిముషంలో జరిపోతుందో ఎవ్వరు చెప్పలేరు. దేహం నిర్జివమైపోగని అందులోంచి బయటపడ్డ ఆత్మ మరో 'కాయాన్ని' వెతుక్కుంటుందని అంటారు. దానినే పునర్జన్మ అంటారు.ఇలా పుట్టడం, కష్ట సుఖాలు అనుభవించడం, కాయాన్ని వదిలి పెట్టడం, మరో కాయాన్ని వెతుక్కుని మళ్ళి పుట్టడం, ఇదే కర్మ సిద్ధాంతం. ఈ జనన మరణ రీతులను తరచి తర్కించడమే వేదాంతం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good