Rs.35.00
Out Of Stock
-
+
మూదురోజు మినపప్పు , బియ్యం నీళ్ళు పోసి విడివిడిగా నానబెట్టాలి పప్పు సుబ్రంగా కడిగి , మెత్తగా పలుకు లేకుండా రుబ్బాలి. ఆలాగే బియ్యం కూడా రవ్వ రవ్వ గా రుబ్బాలి.
ఈ రెండు పిండ్లు జత చేసి ఉప్పు కలిపి మూతపెడితే రాత్రంతా నాని తెల్లారేసరికి పోగుతుంది . ఈ పిండిలో కొంచెం షోడ ఉప్పు వేసి ఇడ్లి స్టాండ్ లో నూనె రాసి గుంటలో వేసి కుక్కరులో పెట్టాలి . 10 నిమిషాలో మెత్తగా మృదువైన ఇడ్లి రెడి అవుతుంది.