'పసందైన  బాలానందం కథలు' పుస్తకంలో మేక - మేత, అతిధోరణి, పరిచారిక నవ్వు, చందా వసూలు, లాభం లేని పని, అసలు రహస్యం, ఆత్రగాడి మంత్రసిద్ధి, ఇద్దరు యజమానులు, ఉత్తమ శిష్యడు, మంత్రి బాధ్యత, కనువిప్పు, కోపిష్ఠి భర్త, నౌకరు తెలివి, కన్నతండ్రి, ఇద్దరు స్నేహితులు, తప్పు ఎవరిది?, మూర్ఖుడి దానం, ఆడనేర్చిన మేక, గురుశిష్యులు, మూర్ఖుడూ - భక్తుడూ, గౌరవం, ఎవరితో స్నేహం?, తాత్రికుడి లోయ, పొగడ్తలకు లొంగనివాడు, సన్మానార్హత, సమయస్ఫూర్తి, విలువైన కానుక, రహస్యం అనే 28 కథలు ఉన్నాయి.

పేజీలు : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good