తెలుగులో పర్యావరణం మీద వెలువడిన తొలి వ్యాసాలు ఇవి. కాలం నడిచే కొద్ది సమస్య మరింత జఠిలమవుతోంది. అందువల్ల ఇటువంటి రచనలు మరింత అవసరం.

ఈ వ్యాసాలు ఒక శాస్త్రీయమైన వాస్తవికాన్ని పునాదిగా చేసికొని సాగాయి. జీవావరణం, పర్యావరణం ఈ రెండింటి మధ్య యుగయుగాలుగా ఉన్న సాన్నిహిత్యం ఎలా దెబ్బతింటూ వస్తోందో, అది ఇటీవలి యాంత్రిక నాగరికతలో మరెంత వేగంగా పతనమౌతుందో తెలియజేస్తారు రచయిత. అన్ని వ్యాసాలు చదివిన తర్వాత ఫలశ్రుతిగా ప్రకృతి పట్ల బాధ్యతాయుతమైన ప్రేమ పాఠకునిలో ప్రసరిస్తుంది.

Pages : 172

Write a review

Note: HTML is not translated!
Bad           Good