హెర్క్యూల్‌ పోయ్‌రో

హెర్క్యూల్‌ పోయ్‌రో అన్ని రకాలుగాను విచిత్రమయిన వ్యక్తి. కేవలం ఆలోచన సాయంతో కేసులను విడదీస్తాను, అంటాడు. అతను బెల్జియంలో పోలీస్‌ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. అలవాటుగా ఫ్రెంచ్‌ మాట్లాడతాడు. ఉండేది మాత్రం లండన్‌ నగరంలో.

ఇక ఈ నవల గురించి... ఒక లార్డ్‌ హత్యకు గురవుతాడు. భార్య అతడిని చంపిందని అందరూ అనుకుంటారు. కానీ ఆ సమయానికి ఆమె ఒక పార్టీలో ఉందని చాలామంది సాక్ష్యం చెపుతారు. పోయ్‌రో పరిశోధనలలో ఇదొక చిత్రమయిన కేసు. ఇందులో తన ప్రమేయం లేదంటాడు పోయ్‌రో. నిజంగానా! చదివితే మీకే తెలుస్తుంది.

పేజీలు : 262

Write a review

Note: HTML is not translated!
Bad           Good