ప్రతి విభాగానికీ చివర ఉపసంహారం చెప్పే పద్ధతి బాగుంది, దీనివల్ల ఆ విభాగంలోని విషయం మరొకసారి స్ఫురణకు వస్తుంది. ఈ పరిశోధన విధానం అన్న గ్రంథాన్ని చదివితే పరిశోధనలో ఒక అవగాహన ఏర్పడుతుంది. కేవలం పరిశోధకులకే కాకుండా వ్యాసరచనలు చేసేవారికి కూడా ఉపయోగపడే వివరాలున్న ఈ గ్రంథం, రీసెర్చి స్కాలర్ల పరీక్షకు కూడా ఉపకరిస్తుంది. (ఆంధ్రజ్యోతి సమీక్ష ఆధారం)

Write a review

Note: HTML is not translated!
Bad           Good