'పరిణయ రహస్యం'. ఇది అపరాధపరిశోధక నవల. ఇది పద్నాలుగోయేట చేసిన శ్రీశ్రీ రచన. ఇది అచ్చులో శ్రీశ్రీ మొదటి పుస్తకం. దీని ప్రతులు చాలా కాలం అలభ్యం కావడం వలన ప్రముఖ సాహిత్య వేత్త కె.వి.రమణారెడ్డి కూర్పులో శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మాన సంఘం... విశాఖపట్నం ప్రచురించిన శ్రీశ్రీ సమగ్ర సాహిత్య సంపుటాలలో చోటు చేసుకోలేక పోయింది. ఇది మలిసారిగా చలసాని ప్రసాద్‌ కూర్పులో విరసం ప్రచురించిన శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం-1 (1999)లో చోటుచేసుకుంది. ఏ స్థాయి రచన అనే దానికంటే అచ్చులో శ్రీశ్రీ తొలిరచనగా దీనికి చరిత్ర ఉంది. ఆ చరిత్ర వివరాలు కొన్ని శ్రీశ్రీ మాటలలోనే వినండి...

పేజీలు : 23

Write a review

Note: HTML is not translated!
Bad           Good