జర్మన్‌, ఇటాలియన్‌, యూదు, బల్గేరియన్‌, అమెరికన్‌, ఆఫ్రో అమెరికన్‌, బ్రిటీష్‌, రష్యన్‌ మొదలైన భాషలకి చెందిన వదేశీ కథల అనువాద సమాహారం ఈ సంపుటి.  వాతావరణంలో, సంస్కృతిలో, ఆలోచనా విధానంలో తెలుగు కథలకి భిన్నంగా ఉండే ఈ విదేశీ కథలు తెలుగు పాఠకులకి వినూత్నమైన కథలని చదివామనే తృప్తిని ఇస్తాయి.  సరళమైన శైలితో, స్వంత సిరాలా అనువదించిన ఈ పరాయి సిరా కథలు అన్ని వర్గాల పాఠకులకి నచ్చుతాయి.  ఎందుకంటే వీటి ఇతివృత్తాలు తెలుగు కలాల నించి రానివి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good