పిల్లల కోసం దిగి వచ్చిన చందమామ

ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకునే పిల్లల్ని కలవడం

తెలుగు పద్యాలతో, తన జీవితానుభవాలతో

వారికి నాలుగు మంచి మాటలు చెప్పడం, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడం...

ఆ పిల్లల కేరింతల్ని, కళ్ళల్లో మెరుపుల్ని తనివిదీరా చూసి ఆనందించడం

- ఇదీ పురుషోత్తం దినచర్య.


పద్మ సరోవరంలో విరిసే పుష్పాల్లాంటి పిల్లల మధ్య గడిపితే

కావలసినంత ఆరోగ్యం, ఆహ్లాదం దొరుకుతున్నాయి.

భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు

పురుషోత్తం బడిపిల్లల చుట్టూ తిరగడంలోని పరమార్థం ఇదే. - సాకం నాగరాజ

Pages : 94

Write a review

Note: HTML is not translated!
Bad           Good