నేటి యువత క్లబ్బులు, పబ్బులు, డిస్కోటెక్‌ల మోజులో పడి మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిరూపాలైన పండుగలు వాటి ప్రాముఖ్యత మరుగున పడిపోతున్న ఈ తరుణంలో పండుగల గురించి వివరిస్తూ, తనదైన శైలిలో పండుగ వాతావరణాన్నీ, సంభ్రమాల్ని, సంతోషాలనీ, వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సజీవంగా చిత్రీకరించారు ఈ పుస్తకంలో రచయిత శ్రీ దేవరకొండ మురళీకృష్ణ. మరి పండుగల ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం!
మన సాహితీ సాంప్రదాయాలను పరిరక్షించుకుందా!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good