ఎందరో నటీనటులకు ప్రాణప్రతిష్ట చేసిన నాటకమిది. ఎక్కడ ఆంధ్రుడున్నా అక్కడ ఈ నాటక ప్రదర్శన జరిగి తెలుగు పద్యానికి ఎనలేని గౌరవాన్ని సంపాదించిపెట్టి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించి రచయితకు, నటులకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టి తిక్కన రాయభార ఘట్టాన్ని మరింపింపజేసి రెండు మూడుతరాల పట్టణ, పల్లె జనాల నాలుకలపై నడనాడిన పద్యాలు ఈ నాటక ప్రాశస్త్యానికి నిదర్శనం కాగా నటరత్న నందమూరి తారక రామారావుగారు దర్శకత్వం వహించిన 'కర్ణ' చిత్రంలోని రాయభార ఘట్టంలో తన హావభావాలలో ఈ పద్యాలకు మరింత ప్రాణప్రతిష్ఠ తెచ్చి కవులకు తనకు జనహృదయాలలో స్ధానం సంపాదించిన మేటి నాటకం 'ఈ పాండవోద్యోగం'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good