అనుభవాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆసక్తికరమైన కథనాలుగా మార్చే నేర్పు కొందరికే ఉంటుంది. ఇన్ఫోసిస్‌ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి సతీమణి అనుభవాలే 'పంచుకోవడం ఓ పండుగ'. ఇరవై మూడు అనుభవాల సంకలనం ఇది. ప్రతి అనుభవం చివర్లో, తాను గ్రహించిన విషయాల్ని రచయిత్రి తెలిపారు. వాటితో అందరూ ఏకీభవిస్తారని చెప్పలేం.  -ఆంధ్రజ్యోతి 

Write a review

Note: HTML is not translated!
Bad           Good