అనగనగా ఒక అడవి ఆ అడివిలోని జంతువులకి రారాజు సింహం , పింగళిక,దమనకులనే గుంట  నక్కలు ఆ రాజుకి నమ్మినబంట్లు , అడవిలోకి కాకతాళీయంగా చేరుకుంది. సంజీవాకం అనే ఎద్దు . ఆ ఎద్దుని చంపి దాని మాసం ఆరగిమ్చాలని ఆశపడాయి. నక్కలు రాజు ఆ ఎద్దుకి అభయం ఇచ్చారు. కాబట్టి ఎద్దుని చపడానికి వేల్లేదు. కానీ ఎద్దు మాసం తినాలనే కోరిక గుంత నక్కలకి పట్టి పీడిస్తోంది. ఎలాగైనా ఆ ఎద్దుని చంపి దాని మాసం తినాలి. అందు కొకటే మార్గం. ఎద్దుకి ఆభయం యిచ్చిన సింహరాజు చేతే దాని చంపిచాలి ... ఎలా ? ఎలా ...? నక్కలు సింహం చేత ఆ ఎద్దుని చంపించాయా ? నీతికి కట్టబడ్డ సింహం అవినీతికి పాల్పడిందా ? నక్కలు పన్నిన కుట్రల్ని ఎద్దు వమ్ముచేసిందా ? ఇలా ఎన్నో.. ఎనెన్నో చిత్రమైన కథలు.నీతికి అవినీతికి ధర్మానికి అధర్మానికి న్యాయానికి , అన్యాయానికి మధ్యన,,,, ఎత్తులు .. పై ఎత్తులు వేస్తూ.. జిత్తులు... గిమ్మిక్కులు చేస్తూ ఆహ్లాదకరమైన విజ్ఞానాని పంచిపెట్టే పరమాద్భుతమైన కదా సాగారం.. పంచతంత్రం 

Write a review

Note: HTML is not translated!
Bad           Good