పారమార్ధిక చింతనకి ఆటపట్టయిన పవిత్ర భూమి మన భారతావని. సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు ఈ పుణ్యభూమిలో అనేకానేక విసిష్టనమాలతో నిత్యపుజలందు కుంటున్నాడు. అట్టి దివ్యక్షేత్రాలలో, ఆంధ్రప్రదేశ్లోని 'పంచారామ దివ్య క్షేత్రం' పేరెన్నికగన్నవి.
ఈశ్వరుడు అంటే ఎవరు? అతడు 'లింగారుపుడు' ఎందుకయ్యాడు? 'పంచారమలింగాలు' ఎలా ఉద్భవించాయి? వాటి పౌరాణిక, చారిత్రక, స్ధల విసిస్తాలేమిటి? అన్న ప్రశ్నలకి పూర్తీ వివరాలు ఈ చిన్న గ్రంధంలో ఇవ్వడానికి ప్రయత్నించం వీటికి సంబందించిన కొన్ని చిత్రాలు కూడా అందించాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good