శ్రీశ్రీ సాహిత్యం, శ్రీశ్రీపై సాహిత్యం ''నూరు పుస్తకాల హోరు' ప్రణాళికలో శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురణ అందిస్తున్న 93వ పుస్తకం ఇది.

క్విన్‌ - వన్‌

కొత్త మంగళం సుబ్బు

పాత చింతకాయ పచ్చడి రుబ్బు

మనకదంతా తబ్బిబ్బు

అయినా కవిత్వం కొట్టదు గబ్బు

అది చదివితే హృదయం ఉబ్బు

గోపాలాంకితం

విజయవాడ కాదది బెజవాడ

వినరార చెవులార తెలుగోడ

తొలినాటి శాసనమ్ముల జూడ

బెజవాడ రూపమే కలదాడ

నిష్ఠూరమౌనురా నిజమాడ

పేజీలు : 39

Write a review

Note: HTML is not translated!
Bad           Good