వచనమూ, కవిత్వమూ రెండూ ఇష్టమే. వచనం నా మాట వింటుంది. నేను కవిత్వం మాట వింటాను. వచనాన్ని నేను రాస్తాను. కవిత్వం రాయించుకుంటుంది. - సతీష్‌ చందర్‌
ప్రాయమొచ్చిన సతీష్‌ చందర్‌ దళిత జనుల తరపున అభియోగపత్రం తయారు చేశాడు.
అది చచ్చు వచనంలా కాకుండా,
తొడలు విరిచేస్తాననీ,
గుండెలు చీల్చి నెత్తురు తాగుతాననీ
కృద్ధ వృకోదరుడు కురు సభలో పాడిన పద్యాల్లాగుంది. - కె.ఎన్‌.వై. పతంజలి

Write a review

Note: HTML is not translated!
Bad           Good