నళినీ నీ పుస్తకం చూశాను. చవిచూశాను నీ హృదయం. కొంతలో కొంత నేనెరుగుదును. అందలి ఆవేదన చక్కగా స్పష్టపరిచావు, కదం తొక్కే నీ గేయాలలో! ప్రాచీన, నవీన రచనాధోరణుల మధ్య సౌష్టవమైన వంతెనగా నిలుస్తుంది. హృదయోద్గారి నీ కవిత!'' - శ్రీశ్రీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good