సెక్స్ క్రియ లో అసమర్ధుడైన సెక్స్ పండితుల వారు  - హవలేక్ ఎల్లెస్ ఆడపిల్లలు రేప్ చేసిన సాహీతీ స్రష్ట - డి. హిచ్ . లారెన్స్ - భూమినే తప్ప భామనేరుగని - న్యూటన్ -రాతలకు చేతలకు పొంతన లేని జీవితం గడిపిన - టాల్ స్టాయ్  - హోమో సెక్స్ వల్ గా అప్రదిష్ట పాలైన ప్రసిద్ద రచయిత -ఆస్కార్ వైల్డ్ - ప్రేమికులకు ఊరించుతూ కన్యారాణి గానే మిగిలిపోయిన - 1 వ ఎలిజిబెత్ - తన శృంగార జీవితాన్ని 4545 పేజీల ఉద్ర్గంధంగా వ్రాసుకున్న - కాసనోవా - ఎనిమిది పెళ్ళిళ్ళు - ఎడుగురుగు భర్తల హాలీవుడ్ తార - ఎలిజిబెత్ టైలర్ విఫల ప్రేమికుడై ,బ్రహ్మచారిగా ఉండిపోయిన - అల్ ఫ్రైడ్ నోబెల్ - సితార విద్యాంసుడే  కాదు, ప్రేమ విద్యాంసుడు కూడా - పండిట్ రవి శంకర్ -పాటియాలా మహారాజు కామత్రుష్ణకు బలైన అమాయకురాలు - రచిని- బ్రిటిష్ రాజరిక మర్యాదను మంటగల్పిన - మార్గరెట్ రాజకుమారి. - రత్నసారిదేవి కాదు "రాక్షసి" అనివిలపించిన -డాక్టర్ సుకర్నోల్ - ఈ విధంగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల వందమంది ప్రేమాయణాలే ఈ గ్రంధం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good