జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు.

జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి.

దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి.

ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె ఖర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే క్రాఫ్‌ దువ్వుకొని తిరగొచ్చు. కనీసం మూడేళ్ళు ఈ మల్లెపూల జడ గోల ఉండదు.

మనం రోజూ ఈదే సముద్రాల్లో ఇయ్యన్నీ ఎదురయ్యే అలలే కదక్కా, ఈడొచ్చి కొత్తగా నాకు నా గురించి పరిచయం చెయ్యబోతాడు...

పేజీలు : 179

Write a review

Note: HTML is not translated!
Bad           Good