పదే పదే చదివి, పదిలంగా దాచుకోవలసిన కథలనందించారు దోరవేటి. ` డా. రావూరి భరద్వాజ

మానవ సంబంధాల్ని అనుబంధాల విలువల్ని సూటిగా, స్పష్టంగా చెప్పే ఆశావాద రచయిత దోరవేటి. ` డా.వేదగిరి రాంబాబు

దోరవేటి కథల ఖాతాలో చేరుతున్న ఏడవ కథా సంపుటి పల్లె. పథ్నాలుగు కథలున్న ఈ సంపుటిలో మొదటి కథ పల్లె. అంతేకాదు ఇందులోని కథలన్నీ దాదాపు పల్లె కేంద్రాలుగా మానవజీవిత అనుభవాలను, భావాలను చిత్రించినవే.

పేజీలు : 118

Write a review

Note: HTML is not translated!
Bad           Good