ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన సాహితీ వ్యాసాల సంకలనం ఇది.
ఈ సంకలనం లోని వ్యాసాలు:
కొ.కు.నవలల్లో ప్రేమ ధృక్పధం ............ స్త్రీల సాహిత్య చరిత్ర - ఒక పరిశీలన ...................
గడ్డు రోజులు .............. ఉద్యమాల విమర్శగా సాహిత్యం ...................
ఎండమావులు ............. హార్వెస్ట్
కొత్త పద్ధతులు .......... ఆగని ఆర్తనాదాల హింనధ్వని అయోని ................
కొత్త పద్ధతుల గురించి చర్చ ............. చలం కథా కథన రీతి .......................
కనపడని సెన్సార్షిప్ ........... కొడవటిగంటి కుటుంబరావు కథన రీతి .............
కన్యాశుల్కం : కుటుంబ వ్యవస్థ .......... అబ్బూరి ఛాయాదేవి కథలు ..................
కన్యాశుల్కంలో స్త్రీ పాత్రలు .......... కలకాలం నిలిచే నవల మట్టిమనిషి ............
సంకెళ్ళు తెగుతున్న సంగీతం .......... అచంట శారదాదేవి కథలు ...........
నూరేళ్ళ చలం ............ వాసిరెడ్డి సీతాదేవి కథలు ..............
కుటుంబ వ్యవస్థ - చలం తిరుగుబాటు ......... కొ.కు.సినిమా వ్యాసాలు - ఒక గొప్ప ఆశ .............
మైదానం .......... రచయిత్రిగా నా ప్రయాణం ..................
స్వేచ్ఛ అంటే ఏమిటి ?................ పలికించకు మౌన మృదంగాలను .............
స్త్రీ , దళిత వాదాలను చిన్నబుచ్చడం .............