డాక్టర్‌ దామెర రాములు ప్రత్యేక సంచిక. (మన కవులది సమరశీల దృక్పథం - డాక్టర్‌ దామెర రాములతో ఇంటర్వ్యూ) ఇంకా ఈ సంచికలో పలమనేరు బాలాజీ, ఎల్‌.ఆర్‌.స్వామి, కుప్పిలి పద్మ, కాసుల ప్రతాప్‌రెడ్డి గార్ల కథలు, జయశ్రీ మోహన్‌రాజ్‌ అనువాద కథ, ఏడు వ్యాసాలు, ఏనుగు నరసింహారెడ్డి సీరియల్‌, వాడ్రేవు వీరలక్ష్మీదేవి జాజిపూల పందిరి, కవితలు, సమీక్షలు కలవు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good