ఈ సంచికలో గురజాడ కవితా స్ఫూర్తి-విహారి, మాండలికం వాడిన తొలి కవి- కాలువ మల్లయ్య, తెలుగు కథలో ముస్లిం స్త్రీ జీవితం తదితర వ్యాసాలు, అమృతలతో ఇంటర్వ్యూ, డా|| దీర్ఘాశి విజయభాస్కర్‌ 'మహాశూన్యం' కావ్యం, విహారి, లెనిన్‌ ధనిశెట్టిల సమీక్షలు, నన్నపనేని రవి, డా.వి.గీతానాగరాణి, కోటం చంద్రశేఖర్‌ల కవితలు, మురళీధర్‌రావు అనువాద కథ, నందిగం కృష్ణారావు సీరియల్‌లు ప్రచురించబడినవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good