ఈ సంచికలో గిడుగు 150వ జయంత్యుత్సవం, అట్టాడ అప్పల్నాయుడుతో ఇంటర్వ్యూ, అప్పల్నాయుడి సాహిత్య గమనం, శివారెడ్డి కవిత్వం-అభివ్యక్తి వైవిధ్యం, జ్ఞాపకాల పొదరిల్లు సంజీవదేవ్‌, కథ:కృతజ్ఞత, పాకుడురాళ్ళు - సినిమా జీవితం, ఈ పాటకి అత్తారిల్లేది?, బతకడమంటే గొంతెత్తడమే, గేయంలో కులవృత్తుల చైతన్యం తదితర వ్యాసాలు, దుర్గాప్రసాద్‌ అవధానం, కె.విల్సన్‌రావుల కవితలు, రాచకొండ నృసింహశర్మ, ఏనుగు నరసింహారెడ్డిల అనువాద కవితలు, శైలజమిత్ర, కె.వి.కృష్ణ, కె.పి.అశోక్‌ కుమార్‌ల సమీక్షలు ప్రచురించబడినవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good