ఇది తెలంగాణ ప్రత్యేక సంచిక.
ఈ సంచికలో వరవరరావు, ఆచార్య ఎన్‌.గోపి, డా. కె.వి.రమణాచారి, అమృతలత, డాక్టర్‌ దామెర రాములు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బి.నరసింహారావు, ఆచార్య జయధీర్‌ తిరుమలరావు, ఎస్‌.ఎం.ప్రాణ్‌రావులతో ఇంటర్వ్యూలు, దేవులపల్లి కృష్ణమూర్తి, రామచంద్రమౌళి, టి.కిషన్‌రావుల కథలు, సుజాత పట్వారి, ఒద్దిరాజు ప్రవీణ్‌, నాగరాజు రామస్వామి....ల కవితలు, తెలంగాణా రచయిత్రుల సాహిత్య గౌరవం, తెలంగాణా ఉద్యమ అవలోకనం, ఆకాశవాణిలో తెలంగాణ వాణి, సదాశివ స్మరణలో....తదితర వ్యాసాలు  పొందుపరచబడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good