ఈ సంచికలో దాశరధి రంగాచార్యతో ఇంటర్వ్యూతోపాటు  వి.ప్రతిమ, ఎ.వి.రెడ్డి, శాస్త్రి, భావన గార్ల కథలు, నున్నా నరేష్‌, లంకా వెంకటేశ్వర్లు గార్ల విమర్శ, శివరాజు సుబ్బలక్ష్మీ జ్ఞాపకాలు, గానగాత్రం- విశ్లేషణ, నైతిక కథా దర్శనం, చైనా జానపద కథలు, నిర్మల పల్లెపు అనువాద కథ, జిగర్‌, న్యూయార్క్‌ కథలు, పలకా-పెన్సిల్‌, ఇద్దరిమథ్య, కొత్తగూడెం పోరగాడితో లవ్‌లెటర్‌, నవ్వుతున్న నేలతల్లి, అలిశెట్టి ప్రభాకర్‌ కవిత, కాలం తెచ్చిన మార్పు, అలరాస వుట్టిళ్ళు, గాజు నది, మరణానంతర జీవితం మొదలైన పుస్తకాలపై సమీక్షలు పొందుపరచబడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good