ఈ సంచికలో అంతర్లోకాల ప్రయాణీకుడు - కె.సదాశివరావు సైన్స్‌ ఫిక్షన్‌, మూలికా విజ్ఞానం గిరిజనుల సొత్తు - సిహెచ్‌.రాధిక ఇంటర్వ్యూ, నరసింహారెడ్డి సీరియల్‌, వి.చంద్రశేఖరరావు, జి.ఉమామహేశ్వర్‌, గన్నవరపు నరసింహమూర్తి, మండువ రాధలు రచించిన కథలు, ఎస్‌.జగన్‌రెడ్డి, డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి, నాళ్వేరం, డా. జర్రా అప్పారావుల కథలు, సి.హెచ్‌.వి.బృందావనరావు, కె.ఆంజనేయకుమార్‌, కొండి మల్లారెడ్డి, లంకా వెంకటేశ్వర్లు, నెల్లుట్ల రమాదేవిల కవితలు ప్రచురించబడినవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good