'పాలగుమ్మి పద్మరాజు రచనలు - 4'లో తెలుగు కథకు ఈడొచ్చిందా?, చిన్న కథ, ఏది ఉత్తమ కథ, కవితలో అతివాస్తవికత, కవిత్వము : వైచిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి నవ్యాంధ్ర సాహిత్యం మీద ఆయన ముద్ర, మనిషి, మనీషి అయిన కృష్ణశాస్త్రి, 'అమృత వీణ'కు మున్నుడి, 'మంగళకాహళి'కి మున్నుడి, నాకుతోచిన నాలుగు మాటలు, మాటలు నేర్చిన మధ్య తరగతి, పరిచయం, 'ఆరు చిత్రాలు', కథానికా రచయితగా గోపీచంద్‌, రంగూ రుచీ ఎరిగిన రామకృష్ణ శాస్త్రిగారు, మానవ నైజం, కొత్త మతం కావాలి, సోమరి స్వగతాలు, రేడియోలో చర్చ, తనని గురించి పద్మరాజు, రోజువారీ ఊహలు అనే వ్యాసాలతో పాటు, కవితలు (ప్రేమ నవ్వితే, జీవన స్వర్గం, ఆ రెమ్మ, నా పాట, రావే! ప్రేయసి!, చీకటి, మా పల్లె, నీవూ - నేనూ, నిండుచూలు, పురిటి పాట, గోదావరి, భూమీ! ఓ భూమీ!, పెదకాపు, ఆ వూరేవేపూ?, ఎర్రజీర, ఈ రాత్రి, నిశిలో నిజం) వున్నాయి.

Pages : 198

Write a review

Note: HTML is not translated!
Bad           Good