ఈ పుస్తకం ద్వారా పెన్సిల్ ఎలా పట్టుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. అంతేకాదు, కాకి, పిచ్చుక, రామచిలుక, గుడ్లగూబ, పెంగ్విన్ మొదలైన పక్షులు- ఉడుత, పిల్లి, ఆవు, ఏనుగు, పులి మొదలైన జంతువుల బొమ్మలు గీయడానికి తగిన చిట్కాలు సూచనలు, అభ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
పిల్లల్లో అంతర్లీనంగా వుండే కళా సామర్థ్యాలను వెలికితీయడమే ఈ పుస్తక ప్రచురణలో ముఖ్య ఉద్దేశం. ప్రముఖ చిత్రకారుడు సముద్రాల డ్రాయింగ్ పాఠాలతో మిమ్మల్ని చిత్రకారులుగా తీర్చిదిద్దడానికి తయారుచేసిన విలువైన పుస్తకం ఇది.    -సముద్రాల

Write a review

Note: HTML is not translated!
Bad           Good