పదండి ముందుకు
విజ్ఞాన్ రత్తయ్య జీవన కెరటాలు, కథనం: అరుణ పప్పు
'విజ్ఞాన్' అంటే గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నాల్లోని కొన్ని భవనాల సముదాయం కానే కాదు. విజ్ఞాన్ అంటే కొన్ని విలువలకు చిరునామా. మార్కుల్లో ఆధిక్యం ఒక్కటే కాదు, మానవత్వం, సామాజిక అవసరాలకు సత్వరమే స్పందించే గుణం, తనమీద తనకు ప్రేమ, ఇతరుల పట్ల గౌరవం, మొత్తంగా జీవితం పట్ల సంతృప్తి... ఇదీ విజ్ఞాన్ డిఎన్‌ఏఅవాలి.
ఆ డిఎన్‌ఏను అందిపుచ్చుకున్న విద్యార్థులే విజ్ఞాన్ అంటే.
పెద్దల ఆస్తులకు కాదు, ఆశయాలకు వారసులుగా యువతరం ఎదగాలి. పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో జీవితంలో ఉన్నతమైన విజయాలు సాధించాలి. దానికోసమే మా పిల్లలతో సహా, ముందు తరం వారంతా 'పదండి ముందుకు'.
- లావు రత్తయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good