జీవితంలో సమస్యలు ఎదురైతే కొందరు పోరాడి గెలుస్తారు. ఇంకొందరు వాటిని ఎదుర్కోలేక సంఘర్షణకి గురవుతారు.

ఈ రెండో రకం వ్యక్తిని ప్రధాన పాత్రగా తీసుకుని వినూతన్న పంథాలో, కొంత వేదాంత ధోరణిలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ‘పడమట సంధ్యారాగం’.

జీవితంలోని అనేక సెంటిమెంట్స్‌తో సాగే ఈ సెమీ ` సోషల్‌Ñ సెమీ ` ఆథ్యాత్మిక నవల పాఠకులకి తాజాగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.

పేజీలు : 189

Write a review

Note: HTML is not translated!
Bad           Good