ఇవి వ్యాసాలు కావు...కబుర్లు
ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు
తీరికలేని నేటి సమాజం కోసం
జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి
అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం
అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి
కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అందిస్తున్న జ్ఞాన గుళికలు
ఒక అంశానికి ఓ సంపుటం - సంపుటానికి నాలుగు కథనాలు
ఇది ఎనిమిదవ సంపుటం
అంశం - నాలుగు ముళ్ళపూడి నవలలు
ఇద్దరమ్మాయిలు - ముగ్గురబ్బాయిలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం కథలు
ఋణానందలహరి, రాజకీయ బేతాళ పంచవింశతిక

Write a review

Note: HTML is not translated!
Bad           Good